రామలీల మైదానము రక్తిగట్ట
విజయదశమిన వెలిసెనువిగ్రహాలు
రాముడాతడు, తమ్ముడు,రావణునికి
చెంతనే కుంభ కర్ణుండు వింతగొలిపె!!!
(శంకరాభరణం బ్లాగు లో08-09-2011 నాటి సమస్యా పూరణ-452లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment