సుజల స్రవంతులు గురువులు,
విజయ సుసారధులు వారు విజ్ఞాన గిరుల్,
నిజమైన శక్తి శిష్యుల
కు,జనుల సంగతి హితమని గురువు వచించెన్ !!!
(శంకరాభరణం బ్లాగు లో05-09-2011 నాటి సమస్యా పూరణ-449లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment