ఘనుడౌ రాముని పనుపున
జని,వీరుడు పవన సుతుడు జానకి మాతన్
కనుగొని రావణ లంకా
జని,వీరుడు పవన సుతుడు జానకి మాతన్
కనుగొని రావణ లంకా
వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్!!!
అనలుడు వేడగ ఖాండవ
జనవంద్యుడుతోడుగాగ జయమున్గనియెన్ !!!
(శంకరాభరణం బ్లాగు లో11-09-2011 నాటి సమస్యా పూరణ-456లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
(జనవంద్యుడు= శ్రీకృష్ణుడు)
వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్.
వినయుడు పాండవ తనయుడు జనవంద్యుడుతోడుగాగ జయమున్గనియెన్ !!!
(శంకరాభరణం బ్లాగు లో11-09-2011 నాటి సమస్యా పూరణ-456లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
(జనవంద్యుడు= శ్రీకృష్ణుడు)
No comments:
Post a Comment