(నిత్యానంద స్వామి ని దృష్టిలోబెట్టుకొని)
సన్యాసులనుచు సరసపు
విన్యాసము జేయునట్టి వెధవల నెడ కా
ఠిన్యత జేయకపోవడ
మన్యాయము! సేయువారలతిపుణ్యాత్ముల్!!!
(శంకరాభరణం బ్లాగు లో07-09-2011 నాటి సమస్యా పూరణ-451లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment