స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె
ననుట సత్య దూరము గాదె! నరయ గాను ,
శునక ములకున్న విశ్యాస శుద్ధి కొంత
ఏలికలకున్న, ఎంతైన మేలుగాదె!
(శంకరాభరణం బ్లాగు లో12-01 -2011 నాటి సమస్యా పూరణ-195లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment