ధర్మ మార్గము దప్పని ధార్మికులకు,
సత్య సారము దెలిసిన సాధువులకు
ముచ్చులౌదుష్టులకు హరి ,యిచ్చెనిత్య
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
సత్య సారము దెలిసిన సాధువులకు
ముచ్చులౌదుష్టులకు హరి ,యిచ్చెనిత్య
అమృత పానమ్ము,మరణమ్ము నందజేసె!
(శంకరాభరణం బ్లాగు లో04-01 -2011 నాటి సమస్యా పూరణ-190లో ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment