యుద్దములు పలు జేసిన యోధు డతడు
అస్త్ర సన్యాసమును జేసె నరయ జూసి
భీష్ముడు శిఖండిని ! వరించి పెండ్లి యాడె
హరిని, భీష్మకుని తనయ ! హరియు మురిసె!
(శంకరాభరణం బ్లాగు లో19-01 -2011 నాటి సమస్యా పూరణ-202లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment