పలు మీమాంసలు జేసిరి
పలుహింసల పాలు జేసి,పాలును నీరున్
యిలవేర్జేయని నకిలీ
కలహంసల తప్పుగాని కాకుల తప్పే?
(కమేటీల మీద కమేటీలు వేసి,ప్రకటనల మీద ప్రకటనలు చేసి ప్రజలను కాకులను జేసి, కష్టాలలోకి నెట్టి వేసి, సమస్యను పరిష్కరించడములో మళ్లీ మొదటికొచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని దృష్టిలో పెట్టుకొని పూరించింది ) (శంకరాభరణం బ్లాగు లో0701 -2011 నాటి సమస్యా పూరణ-191లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment