ఉన్నావెక్కడ? లక్ష్మణు
పన్నాగంబును దెలియక పాపిని జేరెన్ !
(శంకరాభరణం బ్లాగు లో20-01 -2011 నాటి సమస్యా పూరణ-203లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
డన్నా యని రాము బిలిచె ! నవనిజ భక్తిన్
తన్నున్ గొనిపోయెడుచెడుపన్నాగంబును దెలియక పాపిని జేరెన్ !
(శంకరాభరణం బ్లాగు లో20-01 -2011 నాటి సమస్యా పూరణ-203లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment