అను నిత్యము, ప్రతి నిముషము
గనవెందుకు వారివెతల కరిముఖ గణపా !!
కనకముతో,కాసులతో,
వినాయకానిన్ను! దీర్చువిఘ్నము లన్నిన్ !
(శంకరాభరణం బ్లాగు లో09-01 -2011 నాటి సమస్యా పూరణ-193లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
వినాయకా నిన్ను గొలువ విఘ్నము లెసెగెన్!
వినవెందుకు దీనులమొర,గనవెందుకు వారివెతల కరిముఖ గణపా !!
కనకముతో,కాసులతో,
వినాయకా నిన్ను గొలువ విఘ్నము లెసెగెన్!
వినయుడనై భక్తి గొలుతువినాయకానిన్ను! దీర్చువిఘ్నము లన్నిన్ !
(శంకరాభరణం బ్లాగు లో09-01 -2011 నాటి సమస్యా పూరణ-193లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment