కోతలు కోయుట మానిన ,
నీతిని పాటించి జనిన, నిర్మల మతితో
చేతలలో పని జూపిన,
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
నీతిని పాటించి జనిన, నిర్మల మతితో
చేతలలో పని జూపిన,
నూతన సంవత్సరమున నూటికి నూఱె!
(శంకరాభరణం బ్లాగు లో01-01 -2011 నాటి సమస్యా పూరణ-187లో ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment