షిఫ్టు డ్యూటి యనుచు సాఫ్టుగా జెప్పును
సరస మాడు మంటె సైటు జూచు
రేయి బవలు దిరుగు రేసుగుఱ్ఱమురీతి
సాఫ్టు వేరు మగని జాడ గనిరె!
(శంకరాభరణం బ్లాగు లో23-01 -2011 నాటి సమస్యా పూరణ-205లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Aptly said :)
ReplyDelete