నిండు చందు రుండు నిజమైన చెలికాడు,
అండనుండు నెపుడు కొండ రీతి,
కొంటె వాడు, మదికి క్రొత్తగా కనుపించు ,
పండుగ దినమందు పాత మగడె!
(శంకరాభరణం బ్లాగు లో15-01 -2011 నాటి సమస్యా పూరణ-198లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment