శుభము నిచ్చు నేది ? సుఖము నార్పున దేది?
హరికి నుదుట నెపుడు మెరియు నేది?
శివుని గళము నందు చేరియుండిన దేది?
కస్తురి తిలకమ్ము! గరళ మయ్యె !
హరికి నుదుట నెపుడు మెరియు నేది?
శివుని గళము నందు చేరియుండిన దేది?
కస్తురి తిలకమ్ము! గరళ మయ్యె !
గగన మందు గలడె? గలెడె వార్ధి ?
స్తంభ మందు హరిని సంబ్రమంబున గాంచె,
కస్తురి తిలకమ్ము గరళ మయ్యె !
(శంకరాభరణం బ్లాగు లో18-01 -2011 నాటి సమస్యా పూరణ-201లో ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment