వత్సరమ్మున కొకసారి వచ్చు లక్ష్మి
పంటలన్నియు చెడ, పెట్టె కంట నీరు ,
రెక్క లూడిన పక్షిలా బిక్క బోయి
వచ్చె సంక్రాంతి లక్ష్మి! యేమిచ్చు మనకు?
(శంకరాభరణం బ్లాగు లో13-01 -2011 నాటి సమస్యా పూరణ-196లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment