అన్న లందు మేటి,అలనాటి రామన్న,
ఎంటి యారు తెలుగు యింటి అన్న,
నాన్న కన్న మిన్న నా అన్ననేకదా !
మంద వారి మాట! మణుల మూట!
(మా అన్న శ్రీ మంద నారాయణ గారి ఆశీస్సులతో ముందుకు సాగుతున్నాను.)
ఎంటి యారు తెలుగు యింటి అన్న,
నాన్న కన్న మిన్న నా అన్ననేకదా !
మంద వారి మాట! మణుల మూట!
(మా అన్న శ్రీ మంద నారాయణ గారి ఆశీస్సులతో ముందుకు సాగుతున్నాను.)
No comments:
Post a Comment