Sunday, October 17, 2010

పాప మేల పోవు ? పావనుండెట్లౌను?

  కొంప లంటు పెట్టి కోవలకెళ్ళినా
  గంగ లోనికెళ్ళిదొంగ మునుగ
  పాప మేల పోవు ? పావనుండెట్లౌను?
  మంద వారి మాట మణుల  మూట !

2 comments:

  1. ఈ విజయదశమికి ఆ జగజ్జనని మిత్రులందరికీ సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............

    - SRRao

    శిరాకదంబం

    ReplyDelete
  2. పేరుకు సరదాకి చిరు కవిత, కానీ అందులో సారం బహు మెండు గురువు గారు,
    దసరా శుభాకాంక్షలు.

    ReplyDelete