సరదాకి చిరు కవిత
Wednesday, October 20, 2010
అతివ మొగము పైన యాసీడు వద్దురా!!!
లవ్వు లవ్వటంచు రివ్వున గంతులా!
కాదు కూడ దనిన క్రౌర్య మేల ?
అతివ మొగము పైన యాసీడు వద్దురా !
మంద వారి మాట మణుల మూట !!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment