సరదాకి చిరు కవిత
Sunday, October 24, 2010
మనుసు యంత్రమైతె
మనిషి రోబొ కాగ మార్గము సులువాయె
రోబొ మనిషి యైన రోష మొచ్చె,
మనుసు యంత్రమైన మమతల గతియేమి ?
మంద వారి మాట మణుల మూట !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment