Wednesday, October 20, 2010

వేద సార మంత వేమన జెప్పెరా !

    ఏర్చి,కూర్చి,పేర్చి ఎన్నెన్నొ నీతులు
    మూడు పదము లందు మృదువు గాను,
    వేద సార మంత వేమన   జెప్పెరా !
    మంద వారి మాట మణుల  మూట 1
   (వేమన పద్యాల స్పూర్తే ,ప్రేరణే యీ నా మాట}

3 comments:

  1. మకుటం బాగా లేదండి....మంచు మూట అంటే వెరే అర్థం వస్తుందేమో..కొంచెం అలోచించండి..

    ReplyDelete
  2. మీ సూచనకు ధన్యవాదాలు .ఆలోచిస్తాను.

    ReplyDelete
  3. ప్రియమైన పీతాంబర్ గారికి .... మా గ్రామాన్ని సందర్శించి మంచి పద్యాన్ని మాకోసం రాసిన మీకు ప్రత్యేక దన్యవాదములు. బతుకమ్మ పై మీ కామెంట్ మమ్ముల సంతోషపరిచినది.మీ పద్యాలు బాగుంటున్నాయి . రాస్తూ ఉండండి . చక్కటి పుస్తకం అచ్చు వేయవచ్చును.

    ReplyDelete