సరదాకి చిరు కవిత
Monday, October 25, 2010
ఆడి తప్పగ రాదు!
అతిగ వాగరాదు నాడి తప్పగ రాదు
ఎండి నట్టి మండ నెక్క రాదు!
పరువు పోవు,కాలు పట్టును గోల్పోవు,
మంద వారి మాట మణుల మూట!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment