సరదాకి చిరు కవిత
Wednesday, October 20, 2010
క్షణము దాట ఏది క్షీణించునో గదా!
రేపు చేయు పనికి రూపమివ్వుము నేడు,
నేడు జేయు పనుల జూడు మిపుడె
ఘడియ గడవ యేది గతియించునో గదా!
మంద వారి మాట!మణుల మూట !
( కబీర్ దాసు గారి దోహ స్పూర్తితో )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment