సరదాకి చిరు కవిత
Monday, October 25, 2010
విద్య వివేకము
వీరు,వారు వాడ, విద్య వివేకమ్ము,
తరుగ బోవు నెపుడు , పెరుగు చుండు,
నీరు బావి లోన ఊరు విధమ్మున,
మంద వారి మాట! మణుల మూట!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment