ఉప్పు తక్కు వైన ఊరేమి మునుగునా
కొంచ మెక్కువైన పొంచు ముప్పు
మంచి మాట లెపుడు మనబాగుకే గదా !
మంద వారి మాట మణుల మూట.!
(శ్రీ మంతా సత్య నారాయణ గారి ఆరోగ్య సూత్రాలు వింటున్నప్పుడు వ్రాసినది
ఉప్పు అసలే వద్దంటా రాయన అది తెచ్చే ముప్పును గూర్చి చెబుతూ )
మంతా కాదు మంతెన సత్యనారాయణ రాజు అయన పేరు అంతా కాదు కొంత కూడ ఉప్పు తింటే ఆయన ఊరుకోరు ఎంతో కొంత అయన సూత్రాలు పాటిస్తే ఆరోగ్యం పారు ఆయినా మనం పాటించం మన రూటే వేరు
మంతా కాదు మంతెన సత్యనారాయణ రాజు అయన పేరు
ReplyDeleteఅంతా కాదు కొంత కూడ ఉప్పు తింటే ఆయన ఊరుకోరు
ఎంతో కొంత అయన సూత్రాలు పాటిస్తే ఆరోగ్యం పారు
ఆయినా మనం పాటించం మన రూటే వేరు
Dr .మంతెన సత్యనారాయణ రాజు పేరు వ్రాయడములో పొరపాటు జరిగింది .
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు .