సరదాకి చిరు కవిత
Wednesday, October 27, 2010
ఎదుటి వాని చెవిన ఎక్కు వరకె!
బానిసౌను మనకు పరమ రహస్యమ్ము,
పరుల చెవుల లోన పడెడు వరకు
నిజము, పడిన యంత యజమాని మనకౌను!
మంద వారి మాట మణుల మూట!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment