సరదాకి చిరు కవిత
Saturday, July 16, 2011
సరసు డైనట్టి భోగియే జ్ఞాన యోగి!!!
కామి గానట్టి వారలు కారు,కారు
మోక్ష గాములేనాడును ; మున్ను,నిన్న,
నేడు మరియును రాబోవు నాడు కూడ
సరసు డైనట్టి భోగియే జ్ఞాన యోగి!!!
(శంకరాభరణం బ్లాగు లో14-07-2011 నాటి సమస్యా పూరణ-392లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment