కుగ్రామపు వేడుకలో
నిగ్రహమును వీడి ,మత్తు నెక్కొన దిఱుగ
న్నుగ్రాకృతిదాల్చి,నుఱికి
సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్ '.
(శంకరాభరణం బ్లాగు లో26-06-2011 చమత్కార పద్యాలు -87 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment