సరదాకి చిరు కవిత
Saturday, July 9, 2011
రావణున కంజలించెను రామపత్ని.
కతనమేదైనగానిమ్ము, కపట వేష
ధారియైవచ్చి భిక్షమ్ము గోరినంత ,
మాన్వి,మాననీ యుండని మాయ రూప
రావణున కంజలించెను రామపత్ని.
(శంకరాభరణం బ్లాగు లో01-07-2011 నాటి సమస్యా పూరణ-379లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment