సరదాకి చిరు కవిత
Tuesday, July 12, 2011
రాజీనామాల జాతరలకు దెర లేచెన్ !
మాజీ లైనను చాలును,
రాజీ యికపడగబోము, రాష్ట్రమ్మిక మీ
చేజారునుననుచు బల్కిరి
రాజీనామాల జాతరలకు దెర లేచెన్ !
(శంకరాభరణం బ్లాగు లో06-07-2011 నాటి సమస్యా పూరణ-384లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment