గ్రాసము కోసము పలుపలు
మోసమ్ములు జేయలేక ,మోదముమీరన్
వేసెను మగవేషమ్ములు
మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్!!!
మోసమ్ములు జేయలేక ,మోదముమీరన్
వేసెను మగవేషమ్ములు
మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్!!!
(శంకరాభరణం బ్లాగు లో28-06-2011 నాటి సమస్యా పూరణ-376లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment