ధరనేలగవచ్చు కుంతిదనయుడవై,దా
మరనేత్రియుబట్టు కరము
నరయంగాద్రుపద సుతకు నార్గురు భర్తల్ !!!
(దాన వీర శూర కర్ణ లో కృష్ణుడు కర్ణునితో తన జన్మ రహస్యమును దెలిపి పాండవ పక్షము వచ్చిన కలుగు సుఖములను గూర్చి చెప్పిన సందర్భము దృష్టిలో బెట్టి చేసిన పూరణ .)
(శంకరాభరణం బ్లాగు లో10-07-2011 నాటి సమస్యా పూరణ-388లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment