ఒక్కండున్నను చాలును
ముక్కంటిని మ్రొక్కు వాడు! మూర్ఖుడు, జగతిన్
చిక్కులు బెట్టెడు వాడును
పెక్కండ్రు oడినను పేడ పిడకలు గావే!!!
(శంకరాభరణం బ్లాగు లో15-07-2011 నాటి సమస్యా పూరణ-394లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment