సిగన చంద్ర వంక, చిత్తమెడమ వంక ,
గళమున గరళమ్ము కంటమంట,
మెడననాగవంక,నడుచుభక్తులవంక
శంకరునకు గలవు వంకలెన్నొ
గళమున గరళమ్ము కంటమంట,
మెడననాగవంక,నడుచుభక్తులవంక
శంకరునకు గలవు వంకలెన్నొ
(శంకరాభరణం బ్లాగు లో27-06-2011 నాటి సమస్యా పూరణ-375లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment