సరదాకి చిరు కవిత
Wednesday, July 13, 2011
హరికిగీతను బోధించె నర్జునుండు!!!
బంధు జనమునునిర్జించి బొందుసుఖము
శాంతినీయదనుచు సవ్యసాచిదెలుప
హరికి,గీతను బోధించె ; నర్జునుండు
బొందె విజయమ్ము హరిమెచ్చ పోరునందు !!!
(శంకరాభరణం బ్లాగు లో07-07-2011 నాటి సమస్యా పూరణ-385లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment