నాడును, నేడును మరియే
నాడును సోమరులనెల్ల, నలుగురు వినగా
గాడిద లారా యనగా,
(శంకరాభరణం బ్లాగు లో27-06-2011 చమత్కార పద్యాలు -88 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
నాడును సోమరులనెల్ల, నలుగురు వినగా
గాడిద లారా యనగా,
గాడిద యేడిచె గదన్నఘన సంపన్నా!!!
(శంకరాభరణం బ్లాగు లో27-06-2011 చమత్కార పద్యాలు -88 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment