బూసిన వేదరాజమిది పూర్వుల బుణ్య తప:ఫలంబునన్ ,
వ్యాసుని భారతమ్ము విన ,వ్యాధులు బాధలు,వృద్ధి పొందెడి
న్మోసములన్నియున్ దొలుగు ,మోదము హెచ్చును మానవాళికిన్!!!
(శంకరాభరణం బ్లాగు లో14-07-2011 నాటి సమస్యా పూరణ-393లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment