గొడ్డుటావుపాలు కుండనిండెననుచు
యడ్డగోలు మాటలాడతగునె?
గడ్డిమేయమఱిగి గద్దెనెక్కిన గొడ్డు
పాలనిచ్చుననుట పాడియౌనె?
యడ్డగోలు మాటలాడతగునె?
గడ్డిమేయమఱిగి గద్దెనెక్కిన గొడ్డు
పాలనిచ్చుననుట పాడియౌనె?
(శంకరాభరణం బ్లాగు లో07-06-2011 నాటి సమస్యా పూరణ-356లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment