మేఘుడెన్నడైన మేసేజులిచ్చునా!
రాయికరుగునెట్లు రాగమునకు?
పూలునోళ్ళువిప్పి జాలిగాపలుకునా !
మేసేజు = message=సందేశం
రాయికరుగునెట్లు రాగమునకు?
పూలునోళ్ళువిప్పి జాలిగాపలుకునా !
కల్ల లాడువారె కవులు గాదె!
మేసేజు = message=సందేశం
(శంకరాభరణం బ్లాగు లో06-06-2011 నాటి సమస్యా పూరణ-355లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment