నీతి యన్నది గనరాదు నేత లందు,
ప్రీతి లేదులే పేదకు భీతి దప్ప
ప్రజలు గోరున దేమిటో ప్రభుత గనదు
ప్రీతి లేదులే పేదకు భీతి దప్ప
ప్రజలు గోరున దేమిటో ప్రభుత గనదు
భారతీయత మనకిదే భారమయ్యె !
(శంకరాభరణం బ్లాగు లో10-06-2011 నాటి సమస్యా పూరణ-359లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment