చిత్తరువు గీసి, కోమలి
చిత్తమ్మును దోచెనేమొ,చిన్నది ప్రేమో
న్మత్తునబడె, నేమున్నదొ
నుత్తరమున, భాను బింబ ముదయంబాయెన్ !
చిత్తమ్మును దోచెనేమొ,చిన్నది ప్రేమో
న్మత్తునబడె, నేమున్నదొ
నుత్తరమున, భాను బింబ ముదయంబాయెన్ !
(శంకరాభరణం బ్లాగు లో18-06-2011 చమత్కార పద్యాలు -79 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment