సరదాకి చిరు కవిత
Tuesday, June 21, 2011
చింతా మణికంటెమంఛి చెలువలుగలరే !
ఎంతగ సంపదనున్న,శ
మంతకమణి బోలునొక్కమణియేదైనన్
చెంతన గలిగిన, తొలగదె
చింతా! మణికంటెమంఛి చెలువలుగలరే
(శంకరాభరణం బ్లాగు లో18-06-2011 నాటి సమస్యా పూరణ-367లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment