పొందుగ కందెన పూయగ
మందారము వంటి మోము మారెను,హోళీ
సందడి నందున,సుందరి
నందవికారమె బ్రతుకుననానంద మిడున్!!!
మందారము వంటి మోము మారెను,హోళీ
సందడి నందున,సుందరి
నందవికారమె బ్రతుకుననానంద మిడున్!!!
కందెన = ఒకవిధమైన నల్లని రంగు
(శంకరాభరణం బ్లాగు లో22-06-2011 నాటి సమస్యా పూరణ-371లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment