ధర్మమాచరించి దానంబుజేయుచు
సత్య పథమునందు సాగు వారి
వాక్కులందునెపుడు వసియింతు మందురు,
సత్య పథమునందు సాగు వారి
వాక్కులందునెపుడు వసియింతు మందురు,
మూడు కనుల వేల్పు, ముర హరుండు !
(శంకరాభరణం బ్లాగు లో31-05-2011 నాటి సమస్యా పూరణ-348లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment