తామర గర్భుడు,కృష్ణుని
నామంబునబుట్ట,వానినస్యముజేయన్,
మామయె బంపిన పూతన
మామయె బంపిన పూతన
భామాకుచమండలంబు భస్మం బాయెన్!
(శంకరాభరణం బ్లాగు లో08-06-2011 చమత్కార పద్యాలు -69 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment