వద్దు, పెళ్లివద్దు ,వల్లకాడునవద్దు
తగిన చోటు గాదు తమకు ననిన,
భూతనాథుడుండు భూమియదేనన
తగిన చోటు గాదు తమకు ననిన,
భూతనాథుడుండు భూమియదేనన
వల్లకాడులో వివాహ మయ్యె!!
(శంకరాభరణం బ్లాగు లో09-06-2011 నాటి సమస్యా పూరణ-358లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment