చెలువము మీరగ నాడిరి
వలపన్నియు మునిపనుపున వగలొలుకంగన్,
యిలనేలు హరిశ్చంద్రుని,
యెలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్!
వలపన్నియు మునిపనుపున వగలొలుకంగన్,
యిలనేలు హరిశ్చంద్రుని,
యెలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్!
(శంకరాభరణం బ్లాగు లో21-06-2011 చమత్కార పద్యాలు -82 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment