రామ పత్నినాశించిన రావణుండు
రాము తోపోరి జచ్చెను రణమునందు !!
కోమలమ్మైన మానిని గోరి,మదన
రాము తోపోరి జచ్చెను రణమునందు !!
కోమలమ్మైన మానిని గోరి,మదన
చీమ కుట్టగ జచ్చెను సింహ బలుడు!!!
(శంకరాభరణం బ్లాగు లో08-06-2011 నాటి సమస్యా పూరణ-357లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment