ఆయ కట్టు లేక ఆంధ్రలో ప్రాజెక్టు,
కట్టి రంచు వార్త పుట్టుకొచ్చె,
గుడ్డి పాలనంత చెడ్డవింతలసంత!
మంద వారి మాట మణుల మూట!
(11-11-2010 నాటి ఈనాడు దిన పత్రికలో "కాల్వలు తవ్వాక ఆయకట్టు వెదుకులాట"
శీర్షికన "హింద్రి నీవా" పై వచ్చిన వార్త చూసి వ్రాసినది )
No comments:
Post a Comment