Thursday, November 25, 2010

కోరి వచ్చె పదవి పోరు లేక !!!

మార్పు జరిగి ముఖ్య మంత్రయ్యె స్పీకరు,
కిరణు రెడ్డి మనసు మురిసి మెరిసె,
సోని యమ్మ కరుణ సోకెరా రెడ్డిపై!
కోరి  వచ్చె పదవి  పోరు  లేక !!!   

శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు!!!!! 

1 comment:

  1. పద్యం చాలా బాగుంది. మీకు నా అభినందనలు.

    ReplyDelete