సరదాకి చిరు కవిత
Sunday, November 7, 2010
తెలుగు పలుకు లందు తేనె లొలుకు,
తెలుగు అక్షరంబు తేజంబు ప్రాణంబు,
తెలుగు పలుకు లందు తేనె లుండు ,
భాష లందు వెలుగు,బంగారు తెలుగురా!
మంద వారి మాట!మణుల మూట!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment